ఆయుష్య / ఆరోగ్య పాశుపతం హోమం ప్రాముక్యత

యదక్షితాయుర్యదివా పరేతో యది మృత్యో రంతికం నీతిఏవ|| తమాహరామి నిఋతే రుపస్దాదప్పార్శ మేనం శతశారదాయ ||
విధానం:- అనేక రోజుల దీర్ఘ రోగాలు నిదానించి ఆరోగ్యం పొందడం కొరకు ఈ పాశుపతాన్ని 40 రోజులు పాశుపతప్రయోగం చేస్తారు. లగ్న రాహువు, రాహు మహర్దశ, చతుర్ధరాహువు, అష్టమ రాహువు, సప్తమ రాహువు దోషాలు తొలగడానికి కూడా ఈ ప్రయోగం చేస్తారు.