సేవ కమిటి

kottiyoor devaswom

ఆధ్యాత్మిక వాలంటీర్లు /శివశక్తిసేన: శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహాసంస్థాన ఆశ్రమమునకు సేవ చేయాలన్న అభీష్టం కలిగిన భక్తులు మరియు కార్యకర్తలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ఆశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆశ్రమ అన్న ప్రసాద వితరణ భక్తుల సౌకర్యార్థం సేవాదృక్పథంతో పాల్గొనుటకు శాశ్వత మెంబర్లుగా ఉండుటకు శివశక్తి సేన నందు రిజిష్టరు చేసుకుని సేవ చేయగలరు. శివశక్తి సేన కార్యకర్తలకు/వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫాం, భోజనం, వసతి మరియు గుర్తింపు కార్డు ఆశ్రమము వారిచే ఏర్పాటు చేయబడును. వివరములకు కార్యాలయము నందు సంప్రదించగలరు.