నృసింహ పాశుపత హోమం

kottiyoor devaswom

“ఓం నమో భగవతే నరసింహాయ హిరణ్యకశిపు వక్షస్థల విదారణాయ, త్రిభువన వ్యాపకాయ, భూత ప్రేత పిశాచ శాకినీ డాకినీ కులోన్మూలనాయ, స్తంభోద్భవాయ, సమస్త దోషాన్ హరహర, విసర విసర, పచపచ, హనాహన, కంపయ, మథ మథ, హ్రీం హ్రీం హ్రీం ఫట్ ఫట్ ఠః ఠః, ఏహ్యేహి రుద్ర ఆజ్ఞాపయామి స్వాహా; ఓం హ్రీం హ్రీం హ్రీం, హుం హుం ఫట్ స్వాహా”.

విధానం:- చెరుకురసం, బెల్లం పానకంతో అభిషేకం, ఎఱ్ఱనిపూలతో అర్చన, వడపప్పు పానకం కొబ్బరికాయ నివేదన.

ఫలం:- సమస్త భూత ప్రేత పిశాచ బాధానివారణ. (తమిళనాడులోని సీర్ కాడి అనే చిన్న పట్టణంలో ఉన్న సట్టైనాదర్ మందిరంలో 1 శుక్రవారం రాత్రికి సిద్ధిస్తుంది. అక్కడ వారానికి 1సారి ప్రతి శుక్రవారం రాత్రి 10:30 నుండి 12 గంటల వరకు పూజ జరుగుతుంది. అనేక సార్లు బ్రహ్మరాక్షసాది ప్రత్యక్ష భూత ప్రేత సమస్యలు కనిపించినచోట ఈ పాశుపతయ్రోగంతో నేను విజయం సాధించాను. గోదావరిఖనిలోని ఒక ధనవంతుడి సమస్యల నన్నింటికీ నేను ఈ పాశుపతంతో దూరం చేయగలిగాను. (ఆయన నృసింహ మందిరం నిర్మిస్తానని మాట ఇచ్చి- ఇంకా ఆపని చేయలేదు).