శ్రీ ఉమా మహేశ్వరీ ఉచిత వసతి


భక్తులకు ఉచిత వసతి భక్తులు మరియు యాత్రికులకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి సౌకర్యార్థం శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ వారిచే ఉచిత కాటేజెస్ ఏర్పాటు చేయడమైనది ముందుగా శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన ట్రస్ట్ వారికి తెలియజేసి వసతి కావలసినవారు ఆధార్ కార్డు లేదా ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తీసుకుని రావలెను రూమ్ లో ఉండే భక్తులు అన్నదానంలో అన్న ప్రసాదం స్వీకరిస్తు ఉదయం సాయంత్రం క్షేత్రంలో ఉండే ఆలయాలను దర్శిస్తూ వివిధ కళ్యాణము లను మరియు వివిధ కార్యక్రమములను కార్యక్రమం తిలకిస్తూ సిద్దేశ్వర జ్ఞాన పిరమిడ్ నందు ధ్యానం చేసుకుంటూ రాత్రిపూట ప్రవర్తన మండపంలో జరిగే భజనలు ప్రవచనములు దేవతా కళ్యాణములు మరియు వివిధ సాంస్కృతిక ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భాగ్యం పొందగలరు కావున నా పై అవకాశమును వినియోగించుకొని మానసిక ప్రశాంతతను దైవానుగ్రహము పొందగలరని వ్యవస్థాపక పీఠాధిపతులు వారి మనవి.