శ్రీ సద్గురు సాయి నాదుడు


శ్రీ సద్గురు సాయి బాబా వారికి : - ప్రతీ గురువారము పంచామృత అభిషేకము, పూజలు, అలంకరణలు, చతుర్కాల హారతి మరియు పౌర్ణమి రోజున పాదుకాపూజ, పల్లకీ సేవ జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.