శ్రీ చండికా దేవి సమేత సదా శివ స్వామి పీఠం



సృష్టి ఆవిర్భవించిన నాటి నుండి యుగాలు గడిచిన కైలాస నాధుడు మొట్టమొదట భూమిమీద ఆవిర్భవించిన అటువంటి రూపములతో ప్రపంచంలో ఎక్కడ రూప అధ్యయన గ్రంథాన్ని అనుసరించి 25 తలలు 50 చేతులు 48 ఆయుధములతో రెండు అభయహస్తం లతో నిర్మించిన టువంటి నిర్వహించినటువంటి దివ్య స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుని మరియు సృష్టిలో ఎక్కడా లేనటువంటి అత్యంత శక్తివంతమైన సకల దేవతా స్వరూపిణి అయినటువంటి జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి 350 అమ్మవార్ల యొక్క కలయికతో ఆవిర్భవించిన అటువంటి మహాశక్తిశాలి శ్రీ చండికా అమ్మవారిని రూప అధ్యయన గ్రంథాన్ని అనుసరించి నిర్వహించడమైనది అత్యంత శక్తివంతమైన వారు తలచిన వెంటనే కోరికలు ఉత్తర క్షణంలో కలియుగంలో తీర్చగలిగే కైలాస నాధుడు దేవి అమ్మవారి అని పురాణ గ్రంథాలు గోచరించుచున్నది కావున యావన్మంది భక్తులు అరుదుగా లభించే స్వామి అమ్మవార్లను దర్శించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధన ధాన్యములు అఖండ విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఇష్ట కార్యసిద్ధి మనోవాంఛ ఫల సిద్ది ముక్తి మోక్షాలు పొంద వలసినదిగా కోరుతున్నాము.