పర్వ దినములు


పర్వదినములలో ఉగాది, శ్రీరామనవమి, గురుపౌర్ణమి, శ్రావణ శుక్రవారములు, శ్రీ కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, కార్తీక సోమవారములు, ఏకాదశులు, శిల్కుద్వాదశి, కార్తీక పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రములు, మాస శివరాత్రులు, సంకటహర చతుర్థి, ధనుర్మాసములు, మహాశివరాత్రి, శని త్రయోదశులు మొదలగు పర్వదినములలో ప్రత్యేక కార్యక్రమములు, అభిషేకములు, పూజలు, హోమములు జరుపబడును.